🌹. శివ సూత్రములు - 211 / Siva Sutras - 211 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
3వ భాగం - ఆణవోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻 3-27. కథా జపః - 1 🌻
🌴. విముక్తి పొందిన యోగి యొక్క ప్రసంగం మంత్ర ఉచ్ఛారణ యొక్క స్వచ్ఛత, పవిత్రత మరియు ప్రకాశం కలిగి ఉంటుంది. 🌴
కథ - సంభాషణ; జపః - ఉచ్ఛరిస్తున్న మంత్రము.
మనం చర్చించు కుంటున్న యోగికి, ఇతరులతో ఏది సంభాషించినా అది మంత్రాలు ఉచ్ఛరిస్తున్నట్లే. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ భగవంతుని చైతన్యంలో తనను తాను స్థాపించు కుంటాడు. దీని ఫలితంగా, అతను చెప్పేది మానవాళి క్షేమం కోసం ప్రార్థనగా మారుతుంది. అతను శాశ్వతమైన ఆనందంలో పూర్తిగా మునిగి పోయినందున అతనికి తన కోసం ఏమీ అవసరం లేదు. ఒక వ్యక్తి తన స్పృహను అత్యున్నత స్థాయిలో స్థాపించినప్పుడు, అతను సంపూర్ణతా వ్యక్తిగా మారిపోతాడు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 211 🌹
🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀
Part 3 - āṇavopāya
✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 3-27. kathā japah - 1 🌻
🌴. The speech of the liberated yogi has the purity, sanctity and illumination of a sacred muttering. 🌴
kathā – conversation; japaḥ - muttering mantra.
For the yogi whom we are discussing about, whatever he converses with others are like muttering mantra-s. This is because he always establishes Himself in God consciousness. As a result of this, whatever he says turns out to be a prayer for the welfare of the humanity. He does not need anything for his self as he is totally submerged in the eternal bliss. When one establishes his consciousness at the highest level, he remains as a contended person.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
The Shiva Sutra was revealed to and written down by Vasugupta (ca875–925 CE). For Kashmir Saivism, it is important key sources that outlines the teachings of Shaiva non-dualism, where the focus is on attaining the Ultimate Reality in which everything is created and dissolved. This ultimate state is called Param Shiva and is beyond description. Siva Sutras handle concepts such as Conscious, Knowledge, Body, Kala (Time), Chakras, Elements, Mantra, Guru, Siva.
Subscribe to:
Post Comments (Atom)
శివ సూత్రాలు - 1వ భాగం - శంభవోపాయ - 15వ సూత్రం - మనస్సును దాని కేంద్రములో ఉంచడం ద్వారా అవగాహన చేసుకొను శూన్యతను గ్రహించ వచ్చు (Shiva Sutras - Part 1 - Shambhavopaya - 15th Sutra)
🌹 శివ సూత్రాలు - 1వ భాగం - శంభవోపాయ - 15వ సూత్రం: హృదయే చిత్త సంఘటాత్ దృశ్య స్వప దర్శనం - మనస్సును దాని కేంద్రములో ఉంచడం ద్వారా అవగాహన చ...
-
🌹. శివ సూత్రములు - 047 / Siva Sutras - 047 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 1- శాంభవోపాయ ✍️. ప్రసాద్ భరధ్వాజ 🌻 15. హృదయే ...
-
🌹. శివ సూత్రములు - 038 / Siva Sutras - 038 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 1- శాంభవోపాయ ✍️. ప్రసాద్ భరధ్వాజ 🌻 12. విస్మయ...
-
🌹. శివ సూత్రములు - 254 / Siva Sutras - 254 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 3వ భాగం - ఆణవోపాయ ✍️. ప్రసాద్ భరధ్వాజ 🌻 3 - 4...
No comments:
Post a Comment